Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సి యూ ఏ పి లో “సైబర్- సురక్షిత వాతావరణంపై కార్యశాల”

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : కేంద్రీయ విశవిద్యాలయంలోని కృత్రిమ మేధ & డాటా సీన్స్ విభాగం
సైబర్-సేఫ్ క్యాంపస్ పేరిట ఒక కార్యశాలను నిర్వహించింది. ఈ కార్యశాల విశ్వవిద్యాలయ ఉపకులపతి, ప్రొఫెసర్. ఎస్. ఎ కోరి నేతృత్వంలో ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి, విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సైబర్ సవాళ్లపై విలువైన అంశాలను చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & డేటా సైన్స్ విభాగం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సి.కృష్ణ ప్రియ సభకు స్వాగతం పలికి కార్యాశాల గురించి వివరించారు.
డాక్టర్ జి. అనంత్ ప్రభు (కంప్యూటర్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, సైబర్ సెక్యూరిటీ & సైబర్ లా ట్రైనర్, మంగళూరు) మాట్లాడుతూ… ఆర్ ఎఫ్ ఐ డి సాంకేతికత మరియు దాని అప్లికేషన్‌ల ప్రాముఖ్యతను వివరించారు. ఆర్ ఎఫ్ ఐ డి వినియోగానికి సంబంధించిన సంభావ్య భద్రతా సమస్యల గురించి పాల్గొన్నవారికి అవగాహన కల్పించారు. టాఫ్‌కాప్‌పై విద్యార్థినీ విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. సున్నితమైన సమాచారం యొక్క భద్రతను నిర్ధారించడంలో దాని పాత్రను మరియు క్యాంపస్‌లో దానిని ఎలా సమర్థవంతంగా అమలు చేయవచ్చు అన్నారు.. శ్రీ అనంత్ ప్రభు వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో సామాజిక శోధనలో ఉండే చిక్కులను, గోప్యతకి సంబంధించిన సెట్టింగ్‌ల యొక్క ప్రాముఖ్యతను చర్చించారు. డా. అనంత్ ప్రభు పేర్కొన్న అంశాలు విద్యార్థినీ విద్యార్థులను ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో పాల్గొన్నవారు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img