Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మండలాధ్యక్షురాలి జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ మండల అధ్యక్షురాలు గీత జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు మరియు కుటుంబ సభ్యులు అధికారులు అనధికారులు శ్రేయోభిలాషులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సంబరాలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img