Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

నవభారత నిర్మాత నెహ్రూ

విశాలాంధ్ర-రాప్తాడు : భారతదేశ నవనిర్మాతగా జవహర్లాల్ నెహ్రూ పేరుగాంచారని తహశీల్దార్ బి.లక్ష్మీనాయక్ పేర్కొన్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని రాప్తాడును సోమవారం ఘనంగా నిర్వహించారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారి ఉజ్వల భవిష్యత్తు దేశానికి ఎంతో అవసరమని భావించారన్నారు. ఆంగ్లేయుల పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించడానికి మహాత్మాగాంధీ, నెహ్రూ వంటి ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారని గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img