Friday, April 26, 2024
Friday, April 26, 2024

చలివేంద్రములో మజ్జిగ పంపిణీ

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండలో శ్రీ సత్య సాయి సేవ సమితి నెలకొల్పిన చలివేంద్రమునందు బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నందున దాహార్తిలకు దాహం తీర్చుటకు అందరికీ చల్లని మజ్జిగ ఇవ్వడమైనది. ఈ కార్యక్రమం కు సహకరించిన అనురాధ వారి కుటుంబ సభ్యులకు మరియు సేవలో పాల్గొన్న సత్యసాయి సేవా సమితి సభ్యులకు అందరికీ భగవాన్ బాబా వారి యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని సత్యసాయి సేవా సమితి తాలూకా అధ్యక్షులు శంకర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img