Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

డిగ్రీ పరీక్ష ఫలితాలలో ప్రతిభ ఘనపరిచిన శ్రీనివాస డిగ్రీ కళాశాల

విశాలాంధ్ర – ధర్మవరం : ఎస్కే యూనివర్సిటీ ఫోర్త్ సెమ్ డిగ్రీ పరీక్ష ఫలితాలలో శ్రీనివాస డిగ్రీ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ బిఎస్సి విభాగంలో స్టాటిస్టిక్స్ లో ఎం. జాహ్నవి ప్రధమ, సురేష్ 8.25.. ద్వితీయ, అదేవిధంగా ఫిజిక్స్లో స్వర్ణలత..ప్రధమ, కె. శ్యామ్ గురు..8.13.. ద్వితీయ, ఎలక్ట్రానిక్స్ లో తరుణ్..8.62.. ప్రధమ, వసంత్..7.70.. ద్వితీయ స్థానాల్లో నిలిచారు అని తెలిపారు. బీకాం బీకాంలో టి. హరిప్రియ..7.36.. ప్రధమ, ఎస్ సల్మా..7.7.. ద్వితీయ స్థానాల్లో నిలిచారని తెలిపారు. బి జెడ్ సి లో ఎస్. ఐశ్వర్య 7.79. ప్రధమ, ద్వితీయ స్థానాల్లో, బి ఎ.. టి హెచ్ పి లో.. పి. పల్లవి 7.09 ప్రధమ, కే. హేమలత 6.89.. ద్వితీయ, బి ఎ ఈ హెచ్ పి లో కే. భువనేశ్వరి..6.42.. ప్రధమ, ఏ నందిని 6.38 ద్వితీయ లలో సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img