Monday, October 3, 2022
Monday, October 3, 2022

ఏపీలో వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img