Monday, February 6, 2023
Monday, February 6, 2023

కొడాలి నాని, వంగవీటి రాధ భేటీ

రాజకీయాల్లో మొదలైన కొత్త చర్చ..
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, టీడీపీ నేత వంగవీటి రాధ కలసి గుడివాడలో వైసీపీ నాయకుడు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. కొడాలి నాని గుడివాడలోనే ఉంటారు. వంగవీటి రాధ మాత్రం విజయవాడలో ఉంటారు. వైసీపీ నేత పెళ్ళి వేడుకకు రాధను ఆహ్వనించారు. ఇదే విషయాన్ని ఆహ్వనితులు కొడాలికి కూడా తెలియచేశారు. దీంతో వంగవీటి రాధ కోసం సుమారు అరగంటపాటు కొడాలి నాని వెయిట్‌ చేసి మరీ కలిశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img