Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

తుపాను బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలి


: చంద్రబాబు
గులాబ్‌ తుపాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తమ వంతు సాయం అందజేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తుపాను ప్రభావంతో వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని…తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. తుఫాను ప్రభావంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో సహాయం అందించాలని తెలిపారు. బాధితులకు టీడీపీ శ్రేణులు అన్ని విధాల అండగా నిలవాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img