Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పవన్‌ కళ్యాణ్‌ నిలకడలేని వ్యక్తి

: హోంమంత్రి సుచరిత
జనసేన అధినేత పవన్‌ నిలకడలేని వ్యక్తి అని ఆయన మాటల్లోనే అర్థమవుతుందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. . పవన్‌ మాట్లాడే భాష ఎలా ఉందో ఒకసారి ఆయనే ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఆయన రెండు స్థానాల్లో నిలబడితే ప్రజలు రెండు చోట్లా తిరస్కరించారని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌ ఎన్ని చోట్ల నిలబడతారో, ఆయన్ను అంగీకరిస్తారో లేదో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.ఒకసారి లెఫ్టిస్టు అంటాడు, మరోసారి బీజేపీతో చేతులు కలుపుతాడు, ఇంకోసారి టీడీపీతో వెళ్తాడని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ పట్ల ప్రజలకు పూర్తి క్లారిటీ ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img