Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం

రాష్ట్రంలోని పాఠశాలలకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది.రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 11 నుంచి 16 వరకు దసరా సెలవులను ఇవ్వనున్నారు. కాగా తొమ్మిదో తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో అదనంగా సెలవులు వచ్చాయి. దీంతో ఎనిమిదో తేదీ వరకే పాఠశాలలు పనిచేస్తాయి. 17న ఆదివారం రావడంతో 18న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ లెక్కన 9వ తేదీ నుంచి 17 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img