Monday, August 15, 2022
Monday, August 15, 2022

పాఠశాలల పున:ప్రారంభం సమంజసం కాదు

శైలజానాథ్‌
కరోనా థర్డ్‌ వేవ్‌.. పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభించాలనుకోవడం సమంజసం కాదని ఏపీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, పాఠశాలల ప్రారంభంపై తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img