Monday, October 3, 2022
Monday, October 3, 2022

ప్రభుత్వ సహకారంతో డ్వాక్రా సంఘాలు నిలబడగలిగాయి

సీఎం జగన్‌
‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం రెండో విడత మొత్తాన్ని డ్వాక్రా గ్రూపు సభ్యులైన మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ‘వైఎస్సార్‌ ఆసరా’ రెండో విడత కింద రూ.6,439.52 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ‘వైఎస్సార్‌ ఆసరా’ రెండో విడత కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని అన్నారు. నేటి నుంచి ఈ నెల 18 వరకు ‘వైఎస్సార్‌ ఆసరా’ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ‘వైఎస్సార్‌ ఆసరా’ రెండో విడత కింద రూ.6,439.52 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ‘వైఎస్సార్‌ ఆసరా’ రెండో విడత కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని అన్నారు. రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు.. డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు. చంద్రబాబు మాట నమ్మి డ్వాక్రా మహిళలు అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. ప్రభుత్వ సహకారంతో డ్వాక్రా సంఘాలు నిలబడగలిగాయి. పంచాయతీ నుంచి పరిషత్‌ ఎన్నికల వరకు ప్రజా ఆదరణ మరువలేమని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img