Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

బస్సులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

విశాఖ జోలపుట్ బస్సులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు..కండక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు అనకాపల్లి నుండి పాడేరు బుధవారం తెల్లవారుజామున వస్తున్న బస్సులో వడ్డాది వద్ద ముగ్గురు వ్యక్తులు ఎక్కారని వారు పాడేరు కి టికెట్ తీసుకున్నారని పాడేరు రాగానే ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తి పడిపోయాడని సమాచారం ఇచ్చి వారు ఆసుపత్రికి వెళ్లారని తెలిపారు అనంతరం పాడేరు ఆసుపత్రికి తరలించి పోలీసులకు పిర్యాదు చేశామని వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందాడని తెలిపారు ప్రతి వారం మైదాన ప్రాంతం నుండి పాడేరు జిల్లా ఆసుపత్రికి డైయాలసిస్ కి వస్తుంటాడని వైద్యులు తెలిపారు జోలపుట్ వెళ్లాల్సిన బస్సు ప్రస్తుతానికి నిలిపి వేస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు..పోలీసులు ఫిర్యాదు అందుకొని వివరాలు సేకరిస్తున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img