Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

అదీ జగనే.. ఇదీ జగనే.. అంటూ వీడియోలను పోస్ట్‌ చేసిన నారా లోకేశ్‌

అదీ జగనే.. ఇదీ జగనే అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఒక వీడియోను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని శాసిస్తానంటూ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ అన్న వీడియోను… ఈరోజు విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ సభలో జగన్‌ చేసిన ప్రసంగాన్ని పోల్చుతూ ఒక వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img