Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గ్రూప్‌-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

గ్రూప్‌-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 15 నుంచి 29 వరకు యధాతథంగా ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు నియమకాలు కూడా జరుపుకోవచ్చు. అయితే నియామకాలు ఈ వ్యాజ్యాల్లో కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయి. పిటిషనర్ల సమాధాన పత్రాలను, మార్కుల వివరాలను సీల్డ్‌ కవర్లో కోర్టు ముందుంచాలని హైకోర్టు సర్వీస్‌ కమిషన్‌కి ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img