Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నారావారిపల్లెలో చంద్రబాబు స్థలం కబ్జా!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో ఆయనకు చెందిన భూమి కబ్జా గురైంది.రాజేంద్రనాయుడు అనే వ్యక్తి చంద్రబాబుకు చెందిన స్థలంలో ఫెన్సింగ్‌ వేశారు. దీంతో చంద్రబాబు బంధువులు చంద్రగిరి తహశీల్దార్‌కి ఫిర్యాదు చేశారు. నారావారిపల్లెలో 1989లో సర్వే నంబర్‌ 222/5లో 87 సెంట్లు రిజిస్టర్‌ భూమిని నారా చంద్రబాబు నాయుడు తండ్రి నారా ఖర్జూర నాయుడు కొనుగోలు చేశారు. ఆయన తదనంతరం ఆ భూమిలో కొంత భాగాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వితరణ చేశారు. మిగిలిన 38 సెంట్ల భూమి వారి పేరు మీద ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేదు. రాజేంద్ర నాయుడు.. ఆ భూమిని కబ్జా చేసేందుకు రాతి కుసాలు నాటుతున్నారు.ఈ భూమికి సంబంధించిన పక్క రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ కూడా ఉండడంతో నారా రామ్మూర్తి నాయుడు భార్య ఇందిరమ్మ చంద్రగిరి ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. ఈ స్థలంలో ప్రతి సంవత్సరం నారా భువనేశ్వరి సంక్రాంతి పర్వదినాన రంగవల్లులు, క్రీడా పోటీలు ఇక్కడ నిర్వహించేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img