Friday, December 9, 2022
Friday, December 9, 2022

నిప్పోన్‌ కిడ్జ్‌ పెయింట్‌ విడుదల

న్యూదిల్లీ : నిప్పొన్‌ పెయింట్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డెకరేటివ్‌ డివిజన్‌) ఆసియాలోని ప్రముఖ పెయింట్‌ తయారీదారు తమ ఉత్పత్తి కిడ్జ్‌ పెయింట్‌- ఆల్‌-ఇన్‌-వన్‌ చైల్డ్‌ వెల్నెస్‌ పెయింట్‌ కోసం ఎన్‌హెచ్‌ఎ (నేషనల్‌ హెల్త్‌ అకాడమీ) ధృవీకరణను అందుకున్నట్లు ప్రకటించారు. కిడ్జ్‌ పెయింట్‌ ఇండోర్‌ భద్రత, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బలమైన నిబద్ధతతో సృష్టించబడిరది. బాల్యదశలో ఉండే డిమాండ్లను నెరవేర్చడానికి అనుగుణంగా ఉంటుంది. 2018లో ‘కిడ్జ్‌’ ప్రారంభించటానికి ముందు, నిప్పొన్‌ పెయింట్‌ పరిశోధక బృందం మూడు ప్రధాన పరిశోధనలు మరియు వాటిని పరిష్కరించడానికి సంబంధిత మార్గాలతో ముందుకు వచ్చింది, అన్నీ ఒకే లేబుల్‌ క్రింద – కిడ్జ్‌ పెయింట్‌ పేరుతో ‘పిల్లల కోసం సురక్షితమైన ఇంటీరియర్‌ పెయింట్‌’ తయారుచేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img