Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

బీఎస్‌హెచ్‌ నూతన శ్రేణి ప్రీమియం వాషింగ్‌ మెషిన్ల విడుదల

హైదరాబాద్‌ : బిఎస్‌హెచ్‌ ఇండియా తన నూతన, అధునాతన శ్రేణి ప్రీమియం వాషింగ్‌ మెషిన్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మారుతున్న వినియోగదారుల అవసరాలు, లాండ్రీ అలవాట్లకు అనుగుణంగా, కొత్త శ్రేణిలో హోమ్‌ కనెక్ట్‌ (8 నుంచి 9 కిలోల పరిధిలో), ముడతలు పడకుండా చేసే సాంకేతికత (6 నుంచి 8 కిలోల పరిధిలో), 9 నుంచి 10 కిలోల పరిధిలో, దుర్వాసనను తొలగించి, ప్రీమియం విభాగంలో నీటిని ఉపయోగించకుండా బట్టలను రిఫ్రెష్‌ చేసే వినూత్న క్రియాశీలకమైన ఆక్సిజన్‌ సాంకేతికత కలిగిన ఆటోమేటెడ్‌ ఇంటెలిజెంట్‌ డోసేజ్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయని బిఎస్‌హెచ్‌ అప్లియెన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీఈఓ నీరజ్‌ బాప్ల్‌ా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img