Friday, September 30, 2022
Friday, September 30, 2022

సామ్‌సంగ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ డిస్‌ప్లే టెక్నాలజీ ప్రారంభం

గురుగ్రామ్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ సామ్‌సంగ్‌ తాజాగా మాడ్యులర్‌ మైక్రోఎల్‌ఇడి ప్రదర్శన భవిష్యత్తును విప్లవాత్మకంగా మార్చే ది వాల్‌ ఆల్‌-ఇన్‌-వన్‌ను, విద్యా అనుభవాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే ఫ్లిప్‌ ప్రో-ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేను ప్రారంభించినట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 5-7 వరకు ముంబైలో జరుగుతున్న ఇన్ఫోకామ్‌ ఇండియా 2022 ఇండియాస్‌ ప్రొఫెషనల్‌ ఆడియోవిజువల్‌ (ప్రో ఏవీ), సిస్టమ్స్‌ ఇంటిగ్రేషన్‌ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌లో 2022 శ్రేణి ప్రొఫెషనల్‌ ఆడియో-విజువల్‌ ఉత్పత్తులను సామ్‌సంగ్‌ ఆవిష్కరించింది. వాల్‌ ఆల్‌-ఇన్‌-వన్‌ 110 అంగుళాలు, 146 అంగుళాల పరిమాణాలలో వస్తుంది. ఇది కార్పొరేట్‌ కార్యాలయ స్థలాల కోసం ఆప్టిమైజ్‌ చేయబడిరది. ముందుగానే సర్దుబాటు చేయబడిన సీమ్‌, ‘ప్రీ-అసెంబుల్డ్‌ ఫ్రేమ్‌ కిట్‌’ని కలిగి ఉండే సౌకర్యవంతమైన ఇన్‌స్టాలేషన్‌ అనేది ది వాల్‌ ఆల్‌-ఇన్‌-వన్‌ అత్యంత వినూత్నమైన ఫీచర్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img