Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

హైదరాబాద్‌లో కెమెరా ఆవిష్కరణల ప్రయోగశాల

హైదరాబాద్‌ : భారత్‌లో తయారీ నినాదానికి గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా మరింత మద్ధతు ఇచ్చేందుకు కెమెరా ఆవిష్కరణలో అగ్రగామిగా ఉన్న ఒప్పో తన కెమెరా ఆవిష్కరణల ప్రయోగశాలను హైదరాబాద్‌ ఆర్‌ అండ్‌ డి సెంటర్‌లో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. స్థానిక అవసరాలకు అనుగుణమైన ఫీచర్లు, కృత్రిమ మేధస్సు (ఎఐ) ఉపయోగించి కెమెరా పరిష్కరణలతో మెరుగైన వినియోగదారుని అనుభవం కోసం ఇమేజింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించేందుకు అనువుగా ఈ ల్యాబ్‌ను డిజైన్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img