Friday, April 26, 2024
Friday, April 26, 2024

మిలటరీ క్యాంటీన్లలో శాంసంగ్‌ భారీ ఆఫర్లు

హైదరాబాద్‌ ః కన్స్యూమర్‌ ఎలక్టాన్రిక్స్‌ బ్రాండ్‌ శాంసంగ్‌ ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని రక్షణ శాఖ ఉద్యోగుల కోసం పూర్తి సరికొత్త కార్యక్రమంతో వేడుక చేయబోతుంది. సర్వీస్‌లో ఉన్న, రిటైర్‌ అయిన రక్షణ శాఖ ఉద్యోగులు ఇప్పుడు క్యాంటీన్‌ స్టోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఎస్‌డీ) ధరలను శాంసంగ్‌ టీవీలు, డిజిటల్‌ అప్లయెన్సస్‌ అయిన ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్స్‌, వాషింగ్‌ మెషీన్లను ఎంపిక చేసిన శాంసంగ్‌ స్మార్ట్‌ ప్లాజా స్టోర్లు, అలాగే క్యాంటీన్‌ స్టోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఎస్‌డీ) డిపోల వద్ద కొనుగోలు చేసిన ఎడల పొందగలరు. కొనుగోలు అనుభవాలను వృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img