Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్లమ్‌ బాడీలవిన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా అనన్య పాండే

ముంబయి: ప్లమ్‌ బాడీ లవిన్‌-ప్లమ్‌ బాత్‌ అండ్‌ బాడీ బ్రాండ్‌ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ నటి, స్టైల్‌ ఐకాన్‌ అనన్యపాండేను ఎంపిక చేసుకున్నారు. ఈ సితార ‘ఫేస్‌ ఆఫ్‌ ది బ్రాండ్‌’గా ఫ్రాగ్రాన్స్‌ విభాగంలోని బాడీ మిస్ట్స్‌, ఫర్‌ఫ్యూమ్స్‌, డియోడరెంట్స్‌లను పలు మాధ్యమాల ద్వారా ప్రచారం చేయనున్నారు. బాత్‌ అండ్‌ బాడీ ‘బ్రాండ్‌ ఆఫ్‌ చాయ్స్‌’గా యువ భారతం కోసం నిలవాలన్నది ప్లమ్‌ బాడీ లవిన్‌ లక్ష్యం. ఈ బ్రాండ్‌లో సిగ్నేచర్‌ ఫ్రాగ్నాన్స్‌ హవాయియన్‌ రంబి, వన్నిల వైబ్స్‌, ట్రిప్పిన్‌ మిమోసాస్‌, ఆర్కిడ్‌-యు-నాట్‌ ఉన్నాయి. ఇప్పటికే ఈ బ్రాండ్‌కు 1100కు పైగా అసిస్టెడ్‌, 10000కు పైగా అన్‌అసిస్టెడ్‌ ఔట్‌లెట్లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img