Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సరికొత్తలుక్‌తో లివైస్‌

ముంబయి: ట్రెండీఫ్యాషన్‌ అనగానే అందరికి గుర్తుకువచ్చే పేరు లివైస్‌. ఎప్పటికప్పుడు ఫ్యాషన్‌ ప్రియుల ట్రెండ్స్‌కు తగ్గట్లుగా సరికొత్త ఔట్‌ఫిట్‌ను అందించే లివైస్‌ ఇప్పుడు 90ల నాటి ఫ్యాషన్‌తో ఇన్‌స్పైర్‌ అయి కొత్త స్టయిల్‌ను పరిచయం చేస్తోంది. దీంతో ఇప్పుడు బ్యాగీ మోడల్‌లో సిల్హౌట్లు తిరిగివచ్చినందున బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక కూడా సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సీజన్‌ 3 ద్వారా డెనిమ్‌ను మించిన ఎలివేటెడ్‌ సరికొత్త ఫ్యాషన్‌, స్ట్రీట్వేర్‌-ఇన్స్పైర్డ్‌, రిలాక్స్‌ ఫిట్లకు ఇప్పుడు మారుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ లివైస్‌ స్టార్‌ అంబాసిడర్‌ దీపికాపదుకునే చాలా సింపుల్‌గా, లాంగ్‌గా కన్పించేలా ఉండేందుకు స్పూర్తిపొందింది. తద్వారా సరదాగా గడపడం, రిలాక్స్‌గా ఉండటం ఈ ఔట్‌ఫిట్‌తో సాధ్యం అవుతుంది

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img