Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ఇంకొన్నాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి

డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్టు సౌమ్యా స్వామినాథన్‌
కరోనా వైరస్‌ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదని, మరో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ సైంటిస్టు సౌమ్యా స్వామినాథన్‌ చెప్పారు. ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయితే మరో ఆరు నెలలకు వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారి సంఖ్య బాగా పెరుగుతుందని, పరిస్థితులు మెరుగుపడటం మొదలవుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img