Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

క్వీన్‌ ఎలిజబెత్‌-2 అంత్యక్రియలకి హాజరవుతా : జో బైడెన్‌

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 గురువారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 19న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబ్బేలో ఎలిజబెత్‌ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ .. ఎలిజబెత్‌ అంత్యక్రియలకు సంబంధించి తనకు సమాచారం తెలియదు. కానీ అంత్యక్రియలకు హాజరవుతానన్నారు. ఆమె కుమారుడు కింగ్‌ చార్లెస్‌-3 తనకు తెలుసని చెప్పారు. అయితే ప్రస్తుత విషాదకర పరిస్థితుల్లో ఆయనకు ఫోన్‌ చేయలేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img