Monday, October 3, 2022
Monday, October 3, 2022

గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేల్‌ ప్రమాణస్వీకారం

గుజరాత్‌ 17వ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్‌ (59) సోమవారం ప్రమాణ స్వీకార చేశారు. గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, నరేంద్ర సింగ్‌ తోమర్‌, మన్షుఖ్‌ మాండవీయ, ప్రహ్లాద్‌ జోషి, పర్సోత్తమ్‌ రూపాల, ముఖ్యమంత్రులు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ప్రమోద్‌ సావంత్‌ తదితరులు పాల్గొన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్‌కు ప్రధాని మోదీ శుక్షాకాంక్షలు తెలిపారు. విజయ్‌రూపాణీ రాజీనామా చేయడంతో భూపేంద్ర పాటిల్‌ను బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించిన సంగతి తెలిసిం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img