Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఫేస్‌బుక్‌లో మరోసారి సాంకేతిక సమస్య..

వారంలో ఇది రెండోసారి…
సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. సర్వర్‌ డౌన్‌ కారణంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు శుక్రవారం రాత్రి కొద్ది గంటలపాటు నిలిచిపోయాయి. దీని కారణంగా చాలా మంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే, ఆ తర్వాత తిరిగి సేవలను పునరుద్ధరించబడిరది. సమస్యను పరిష్కరించామని, ప్రస్తుతం యథావిధిగా సేవలు కొనసాగుతున్నాయని సంస్థ వెల్లడిరచింది. వినియోగదారులకు అసౌకర్యానికి గురిచేసినందుకు క్షమాపణలు తెలిపింది. అంతకుముందు ఆదివారం-సోమవారం (అక్టోబర్‌ 3 , 4 మధ్య) కూడా ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ , వాట్సాప్‌ సర్వర్లు దాదాపు ఆరు గంటల పాటు నిలిచిపోయాయి.ఈ రెండు యాప్‌లు ఒక ప్రకటనను విడుదల చేశాయి. ఈ సమస్యను ఎదుర్కొన్న వినియోగదారులకు క్షమాపణలు చెప్పాయి. కాగా సాంకేతిక సమస్య కారణంగా ఫేస్‌బుక్‌కు చెందిన యాప్‌ సేవలు నిలిచిపోవడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. తాజాగా మరోసారి సేవలు నిలిచిపోవడంతో ఫేస్‌బుక్‌పై యూజర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img