Friday, October 7, 2022
Friday, October 7, 2022

వణికిస్తున్న మరో కొత్త వేరియంట్‌

40 దేశాల్లో గుర్తింపు
మొన్న ఆల్ఫా.. నిన్న డెల్టా.. నేడు కొత్తగా మ్యూ.. కొవిడ్‌ వేరియంట్‌ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో కరోనా మ్యూ వేరియంట్‌ పరిశోధకులు గుర్తించారు. ఈ కొత్త మ్యూ వేరియంట్‌ను ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌గా గుర్తించారు.కొలంబియాలో బయటపడ్డ మ్యూ వేరియంట్‌.. ఇప్పుడు యూరప్‌, అమెరికా, బ్రిటన్‌లో కూడా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. వ్యాక్సిన్లకు లొంగని డేంజర్‌ వేరియంట్‌ పై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img