Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

శానిటరీ నాప్కిన్లలో హానికర రసాయనాలు

అన్ని ప్రముఖ శానిటరీ నాప్కిన్లది ఇదే పరిస్థితి
దిల్లీకి చెందిన టాక్సిక్‌ లింక్‌ సంస్థ అధ్యయనం వెల్లడి

మనదేశంలో పేరొందిన శానిటరీ నాప్కిన్‌ లు అన్నింటిలో హానికారక రసాయనాలు ఉన్నట్టు ఢల్లీికి చెందిన టాక్సిక్‌ లింక్‌ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తెలిసింది. మన దేశంలో ఈ రసాయనాల వినియోగాన్ని పరిమితం చేసే ఎటువంటి నిబంధనలు లేకపోవడమే వాటి విచ్చలవిడి వినియోగానికి కారణమని తెలిపింది.
ఈ హానికారక రసాయనాలు దీర్ఘకాలంలో మహిళలకు కలిగించే అనర్థాల గురించి ప్రముఖ కంపెనీలకు పట్టింపు లేకపోవడాన్ని టాక్సిక్‌ లింక్‌ ప్రస్తావించింది. ‘గోప్యతతో చుట్టబడిరది’’అనే పేరుతో ఈ అధ్యయన నివేదికకు రూపొందించింది. థాలేట్స్‌, వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ అనే రెండు రకాల కెమికల్స్‌ గురించి తెలుసుకునేందుకు టాక్సిక్‌ లింక్‌ లోతైన అధ్యయనమే నిర్వహించింది. పలు ఉత్పత్తుల్లో ప్లాస్టిసైజర్స్‌ గా థాలేట్స్‌ను ఉపయోగిస్తుంటారు. ప్లాస్టిసైజర్స్‌ వల్ల ఉత్పత్తులు సాఫ్ట్‌గా, సాగే గుణంతో ఉంటాయి. నూరేళ్ల నుంచి ప్లాస్టిక్‌ ఉత్పత్తుల్లో థాలేట్స్‌ను ఉపయోగిస్తున్నారు. శానిటరీ నాప్కిన్లలో ఎలాస్టిసిటీ (సాగేగుణం) కోసం థాలేట్స్‌ ను ఉపయోగిస్తుంటారు. పది రకాల శానిటరీ ప్యాడ్స్‌ పై పరిశోధకులు పరీక్షలు నిర్వహించారు. ఆర్గానిక్‌, ఇనార్గానిక్‌ పేరుతో ఉన్నవీ పరిశీలించారు. ప్రతీ ఉత్పత్తిలోనూ థాలేట్స్‌, వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ ఉన్నాయని గుర్తించారు.
ఇవీ అనర్థాలు..
దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే టాప్‌ 2 శానిటరీ ప్యాడ్స్‌ లో ఆరు రకాల థాలేట్స్‌ ఉంటున్నాయి. మొత్తం మీద 12 రకాల థాలేట్స్‌ ను పరిశోధకులు గుర్తించారు. ఈ థాలేట్స్‌ వల్ల ఎండోమెట్రియోసిస్‌, గర్భధారణ సంబంధిత సమస్యలు, గర్భంలో శిశువు ఎదుగుదలపై ప్రభావం, ఇన్సులిన్‌ నిరోధకత, హైపర్‌ టెన్షన్‌ తదితర సమస్యలు కారణమవుతాయని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img