Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కొత్త మంత్రులు వీరే…

టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితోపాటే మరో 23 మంది మంత్రులూ ప్రమాణం చేయనున్నారు. ఉపముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే ఉంటారు. పవన్‌ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో ప్రకటించారు.

కొత్త మంత్రులు వీరే..

  1. కొణిదెల పవన్‌ కల్యాణ్‌
  2. నారా లోకేశ్‌
  3. కింజరాపు అచ్చెన్నాయుడు
  4. కొల్లు రవీంద్ర
  5. నాదెండ్ల మనోహర్‌
  6. పొంగూరు నారాయణ
  7. అనిత వంగలపూడి
  8. సత్యకుమార్‌ యాదవ్‌
  9. నిమ్మల రామానాయుడు
  10. ఎన్‌ఎండి ఫరూక్‌
  11. ఆనం రామనారాయణ రెడ్డి
  12. పయ్యావుల కేశవ్‌
  13. అనగాని సత్యప్రసాద్‌
  14. కొలుసు పార్థసారథి
  15. డోలా బాల వీరాంజనేయస్వామి
  16. గొట్టిపాటి రవికుమార్‌
  17. కందుల దుర్గేష్‌
  18. గుమ్మడి సంధ్యారాణి
  19. బీసీ జనార్థన రెడ్డి
  20. టి.జి.భరత్‌
  21. ఎస్‌.సవిత
  22. వాసంశెట్టి సుభాష్‌
  23. కొండపల్లి శ్రీనివాస్‌
  24. మండిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img