Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కేంద్రమంత్రి నారాయణ్‌ రాణే అరెస్ట్‌

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేపై నారాయణ్‌ రాణేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ రాణేను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.రాణే సోమవారం రాయ్‌గఢ్‌లో మాట్లాడుతూ, ‘‘స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరం గురించి సీఎంకు తెలియకపోవడం సిగ్గుచేటు.. సంవత్సరం గురించి ఆరా తీసేందుకు సీఎం వెనుతిరిగారు, నేను అక్కడ ఉంటే గట్టిగా చెంప దెబ్బ కొట్టి ఉండేవాడిని’’ అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలకుగాను ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీంతో రత్నగిరి పర్యటనలో ఉన్న నారాయణ్‌ రాణేను మంగళవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు.రాణే తరపున అడ్వకేట్‌ అనికేత్‌ నికమ్‌ బోంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ముందస్తు బెయిలు కోసం నారాయణ్‌ రాణే చేసిన విజ్ఞప్తిని రత్నగిరి కోర్టు తిరస్కరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img