Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

దిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి నాణ్యత

దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు ఆందోళనకర స్థాయికి పడిపోతోంది. గురువారం గాలి నాణ్యత కనిష్ఠ స్థాయికి తగ్గింది. సూచీలో గాలి నాణ్యత గురువారం 360 వద్ద ఉన్నట్లు గాలి నాణ్యత పరిశోధన విభాగం వెల్లడిరచింది. బుధవారం గాలి నాణ్యత సగటున 382గా ఉన్నట్లు తెలిపింది. గాలి కాలుష్యం కారణంగా.. రోడ్లన్ని పొగ మంచుతో నిండిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img