Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం

. గత ప్రభుత్వంలో అన్ని రంగాలకూ నష్టాలే
. 12.8 నుంచి 8.1కి దిగజారిన వార్షిక వృద్ధి రేటు
. వికేంద్రీకరణ ముసుగులో అమరావతి నాశనం
. ప్రతీకార పాలనతో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌
. అప్పులు పెరిగి, గణనీయంగా పడిపోయిన ఆదాయం
. అయినా ‘సూపర్‌ సిక్స్‌’ అమలుకు కట్టుబడి ఉన్నాం
. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : ఆంధ్రప్రదేశ్‌ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదు. ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయి. అశాస్త్రీయ విభజన వల్ల 46 శాతం వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయి. రాజధాని హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగింది. ఉన్నత విద్యాసంస్థలు కోల్పోయాం. భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చింది. ఈ నేపధ్యంలో 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఏపీ అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి తీవ్రంగా కృషి చేశారు. 2014-19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగింది. ఆ తర్వాత 201924లో అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయి. ప్రతీకార రాజకీయాలతో సాగిన పాలన వల్ల అభివృద్ధి అవకాశాలు దెబ్బతిన్నాయి. 2019 జూన్‌లో బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వం ప్రారంభించిన ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసకర విధానం 2024 జూన్‌ వరకు నిరంతరాయంగా కొనసాగింది. ఫలితంగా ఏపీ బ్రాండ్‌ దెబ్బతిని పెట్టుబడిదారులు వెనుతిరిగే పరిస్థితి ఏర్పడి రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో పయనించింది. అన్నిస్థాయిలో అవినీతి విధానాలతో పాటు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆదాయాన్ని ఆర్జించే శాఖల్లో పాలనా సాధనాలను ఆయుధంగా మార్చుకోవడం, చెక్స్‌, బ్యాలెన్స్‌ దెబ్బతినడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలన్నీ నిర్వీర్యమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది.రాష్ట్ర సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు 12.8 నుంచి 8.1 శాతానికి పడిపోయింది. మరోవైపు రెవెన్యూ వ్యయం 7.8 శాతం నుంచి 10.5కి పెరగ్గా, మూలధన వ్యయం వృద్ధి దారుణంగా 26.4 నుంచి 3.4శాతానికి క్షీణించింది. గత ఐదేళ్లలో ఎటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు, కొత్త పరిశ్రమలు, రోడ్లు, భవనాలు, ఆసుపత్రులు, తాగునీటికి సంబంధించిన కనీస మౌలిక సదుపాయాలను చేపట్టలేదు. ఇంధన రంగం, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అవగాహన ఒప్పందాలను రద్దు చేయడం భారీ నష్టం వాటిల్లింది. గత ఐదేళ్ళ పాలనలో జరిగిన వ్యవస్థల వైఫల్యం, నిధుల వినియోగంలో అనేక అంతరాలు, దుర్వినియోగం ఫలితంగా రాష్ట్ర ఖజానాకు, సహజ వనరుల మూలాలకు భారీ నష్టం వాటిల్లింది. వికేంద్రీకరణ ముసుగులో మూడు రాజధానుల ఏకపక్ష ప్రకటన ఫలితంగా అమరావతి రాజధాని వృద్ధిని నాశనమై దాదాపు 7 లక్షల ఉద్యోగాలు, 2లక్షల కోట్ల సంపద నష్టం వాటిల్లింది. 2018 వరకు ఇంధన రంగంలో మిగులు రాష్ట్ర్రంగా ఉన్న ఏపీ 2024 నాటికి రూ.1,29,503 కోట్ల నష్టం వాటిల్లింది. భూమి, గనులు, ఖనిజాలు, అడవులు వంటి సహజ వనరుల దుర్వినియోగం విస్తృతం అయింది. ఎక్సైజ్‌ ఆదాయ మార్గాలను కూడా గత ప్రభుత్వం అపహాస్యం పాలు చేసింది. ఎక్సైజ్‌పై వ్యాట్‌ను తగ్గించి ప్రత్యేక మార్జిన్‌గా రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించారు. నాణ్యత లేని మద్యాన్ని అధిక ధరలకు విక్రయించారు. మరోప్రక్క ఆదాయానికి మించి అప్పులు చేశారు. ఫలితంగా నూతన ప్రభుత్వానికి కనీస చెల్లింపు బాధ్యతా వ్యయాన్ని కూడా భరించడం కష్టతరంగా మారింది. జీతాలు, పెన్షన్ల భారీ బకాయిలు సుమారు రూ.10లక్షల కోట్ల రుణ భారానికి రుణం తిరిగి చెల్లింపులు, విద్యుత్‌ రంగ బకాయిల చెల్లింపులు, పౌర సరఫరాలు, ఇతర అప్పుల చెల్లింపులు సవాల్‌గా మారాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పరిపాలనను తిరిగి గాడిలో పెట్టడం సవాలుతో కూడుకున్న పని. నా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రారంభించడం ద్వారా సూపర్‌ సిక్స్‌ వాగ్ధానాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీని ప్రకటించడం, ల్యాండ్‌ టైటలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేయడం, సామాజిక భద్రతా పింఛన్లను 4వేలకు పెంచడం, నైపుణ్య గణన నిర్వహించడం, పేదలకు నాణ్యమైన ఆహారాన్ని రూ.5లకే అందించేలా అన్నా క్యాంటిన్లను ప్రారంభించడం, ఉచిత ఇసుక సరఫరా అమలుతోపాటు, ఇతర ముఖ్యమైన వాటిని కూడా ప్రారంభించి ప్రజల ఆకాంక్షలను పూర్తిస్థాయిలో నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకమైన మాటలతో గవర్నర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img