Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

130 బస్తాల అక్రమ రేషన్‌ బియ్యం పట్టివేత

విశాలాంధ్ర`నూజెండ్ల : అక్రమంగా తరలిస్తున్న 130 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై అనిల్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం లేళ్ల రామయ్య రైస్‌ మిల్లుకు డ్రైవర్లు సుబ్బారావు, రమేష్‌ నాలుగు చక్రాల వాహనాలలో పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారంతో పోలీస్‌ సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగిందని రైస్‌ మిల్‌ యజమాని లేళ్ళ రామయ్య, డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌ కుమార్‌ తెలిపారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img