Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

కాంగ్రెస్ పార్టీ మైనార్టీ క్యాలెండర్ రూపొందిచడం అభినందనీయం

కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ప్రధాన కార్యదర్శి భూపతిరెడ్డి

విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించడం అభినందనీయమని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో,మైనారిటీ కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ సమీర్ ఖాన్ అధ్వర్యంలో మైనారిటీ కాంగ్రెస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ నాయకులు జలీల్ ఖాన్,అబ్దుల్ గఫార్,సయ్యద్ షఫీ,ఎండి కమారుద్దీన్,ఎండి అజీమ్,ఎండి నాసిర్,ఎండి సల్మాన్,సబా బేగమ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img