Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బొల్సొనరోకి రెస్టారెంట్‌లో నో ఎంట్రీ

న్యూయార్క్‌: బ్రెజిల్‌ అధ్యక్షుడ బొల్సొనరోను న్యూయార్క్‌లోని రెస్టారెంటు ప్రవేశాన్ని నిషేధించాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు న్యూయార్కు వెళ్లిన ఆయనకు కరోనా నియంత్రణ టీకా వేయించుకోని కారణంగా ఎంట్రీని నిరాకరించారు. న్యూయార్క్‌ రెస్టారెంట్లో వాక్సిన్‌ సర్టిఫికేట్‌ లేనిదే లోపలకు అనుమతించరు. దీనితో బోల్సోనారో రోడ్డుపక్కనే నిలుచుని పిజ్జా తిన్నారు. ఐరాస సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు, దేశాధినేతలకు టీకా వేయించుకుని రావలసిందిగా న్యూయార్క్‌ మేయర్‌ గట్టిగానే ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img