Friday, April 26, 2024
Friday, April 26, 2024

అమెరికా అణచివేత చర్యలు మానాలి

టెహ్రాన్‌ : ఇరాన్‌పై అమెరికా అణచివేత చర్యలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్‌ డిమాండ్‌ చేసింది. అణు ఒప్పంద సంక్షోభానికి దారి తీసిన అమెరికా అణచివేత చర్యలను ఎత్తివేయాలని ఇరాన్‌ నొక్కి చెపింది. ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజన్సీలో ఇరానియన్‌ ప్రతినిధి కాజెమ్‌ గరీబాబాది మాట్లాడుతూ దీనికి సంబంధించిన చర్చలకు తాముసిద్ధమేనని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తన ఎన్నికల వాగ్దానంలో ఇరాన్‌పై ఆంక్షలను తొలగిస్తామని పేర్కొన్నప్పటికీ ఆచరణాత్మకంగా లేవని అన్నారు. 2018మేలో ఉపసంహరించుకున్న ఇరాన్‌పై ఆంక్షలను మళ్లీ తిరిగి అమలు చేయడం సరైందికాదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img