Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గ్రాజ్‌ మేయర్‌గా కమ్యూనిస్టు

వియన్నా : ఆస్ట్రియాలోని రెండవ అతిపెద్ద నగరమైన గ్రాజ్‌లో ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీ మునిసిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించి మొదటి స్థానంలో నిలిచింది. గత 16ఏళ్లుగా కౌన్సిలర్‌గా ఉన్న ఎల్కే కహర్‌ (60) మేయర్‌గా ఎన్నికయ్యారు. అధికారికంగా ఒక ప్రధాన నగరానికి మొదటి సారి కమ్యూనిస్టునాయకురాలు విజయం సాధించారు. గ్రాజ్‌ సిటీ కౌన్సిల్‌ బుధవారం జరిగిన ఎన్నికల్లో 28.9శాతం ఓట్లను సాధించారు. కహర్‌ గత మేయర్‌ను 46`28 ఓట్లతో ఓడిరచారు. రాజధాని వియన్నా తర్వాత గ్రాజ్‌ ఆస్ట్రియాలో రెండవ అతి పెద్ద నగరం. ఇక్కడ దామాషా పద్ధతిలో ఎన్నికల వ్యవస్థ అమలవుతోంది. కహర్‌ దాదాపు 30 సంవత్సరాలుగా పార్టీలో సభ్యురాలు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img