Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అత్యంత మురికి వ్యక్తి మృతి

టెహ్రాన్‌: కొన్ని దశాబ్దాలుగా స్నానం చేయనందుకు ‘ప్రపంచంలోనే అత్యంత మురికివాడి’గా మారుపేరుతో పిలవబడే ఇరాన్‌లోని ఒక వ్యక్తి (94) మరణించినట్లు ఇరాన్‌ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అర్థశతాబ్ద కాలం నుంచి స్నానం చేయకుండా ఉన్న అమౌహాజీ… దక్షిణ రాష్ట్రం ఫార్స్‌లోని డెజ్‌గాప్‌ా గ్రామంలో మృతి చెందినట్లు ఇరాన్‌ వార్తాసంస్థ తెలిపింది.
జబ్బు చేస్తుందేమోనని హాజీ స్నానం చేయకుండా ఉండిపోయాడని స్థానిక అధికారి చెప్పినట్లు వార్తాసంస్థ వెల్లడిరచింది. కొన్ని నెలల కిందట మొదటిసారి హాజీని గ్రామస్తులు స్నానాల గదికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. ‘అమౌహాజీ విచిత్ర జీవితం’ అనే డాక్యుమెంటరీ సంక్షిప్త చిత్రాన్ని 2013లో ఆయన జీవితంపై తీసినట్లు ఇరాన్‌ మీడియా కేంద్రాలు వెల్లడిరచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img