Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆస్ట్రేలియా ప్రయోజనాలే ముఖ్యం

ఫ్రెంచ్‌ ఒప్పందం రద్దుపై ప్రధాని మారిస్సన్‌

సిడ్నీ : అస్ట్రేలియా ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఫ్రెంచ్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు చింతించడం లేదని ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిస్సన్‌ తెలిపారు. గతవారంలో ఈ ఒప్పందాన్ని రద్దు చేయక ముందే ఫ్రెంచ్‌ సబ్‌మెరైన్ల విషయంలో కానెబెర్రా తీవ్ర ఆందోళనకు గురైన ట్లు చెప్పారు. తమ ఆందోళనను ఫ్రాన్స్‌ ప్రభుత్వం గ్రహించి ఉంటుం దన్నారు. ఈ విషయంలో ఫ్రాన్స్‌ ప్రభు త్వం నిరాశ చెందడాన్ని అర్థం చేసుకోగల నుగానీ కొద్ది నెలలుగా ఈ ఒప్పందంపై మాకున్న ఆందోళనలను పట్టించుకోకపో వడం ఎంత వరకు సబబు అని మారిస్సన్‌ ప్రశ్నించారు. వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా అటాక్‌ క్లాస్‌ సబ్‌మెరైన్లు లేవన్నదే తమ బాధ అని అన్నారు. వ్యూహాత్మక జాతీయ ప్రయోజనాల దృష్ట్యా సబ్‌మెరైన్ల సరఫరా విషయంలో ఓ నిర్ణయానికి వస్తామని ముందే చెప్పామని సిడ్నీలో నిర్వహించిన విలేకరుల సమావేశ ంలో మారిస్సన్‌ అన్నారు. ఇంటెలి జెన్స్‌, రక్షణ వర్గాల సలహాలు, సూచనలను బేఖాతరు చేసి ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటే అది మా నిర్లక్ష్యమే అయ్యేదన్నారు. ఆస్ట్రేలియా దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందులో ఎలాంటి బాధగానీ చింతనగానీ లేదని స్కాట్‌ మారిస్సన్‌ స్పష్టంచేశారు. కాగా, బిలియన్ల డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్‌ గుర్రుగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img