Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

గ్రంథాలయ వారోత్సవాల్లో పుస్తక ప్రదర్శన

విశాలాంధ్ర`అనంతపురం : శెట్టూరు మండల కేంద్రంలోని మంగళవారం గ్రంథాలయంలో వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పుస్తక ప్రదర్శన గురించి జ్ఞాన వికాస్‌ స్కూల్‌ విద్యార్థులకు అవగాహన కల్పించారు మాదకద్రవ్యాలు జరిగేనష్టాల గురించి విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయాదికారి రజిని ఉపాధ్యాయులు ఖాదర్‌ బాషా, రఫీ, కిషోర్‌, సిబ్బంది గోపి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img