విజయవాడ : కె.ఎల్.రావు హెడ్ వాటర్ వర్క్స్ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో 11 కె.వి. కుమ్మరిపాలెం ఫీడర్ మరమ్మతుల కారణంగా తేది. 30-07-2022 శనివారం ఉదయం 8-00 గం.ల నుండి 10-00 గం.ల వరకు కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్తంబాల సెంటర్, గుప్త సెంటర్, చినసాయిబాబా టెంపుల్ సెంటర్, చెరువు సెంటర్, కొండ బడి ఏరియా మరియు సితార సెంటర్ తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున వినియోగదారులు సహకరించవలసినదిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.వి.సుధాకర్ కోరారు.