Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

విద్యార్థులకు సన్మానం

విశాలాంధ్ర – జగ్గయ్యపేట: స్ధానిక బాలురు హైస్కూల్ నందు 2021..2022 విద్యా సంత్సరానికి గాను 10వ తరగతిలో 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు అదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మాలోతు శ్రీహరి వారి తల్లితండ్రుల మలోతు మక్యనాయక్ బొడమ్మ జ్ఞాపకార్థం బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసన సభ్యులు సామినేని ఉదయభాను చేతుల మీదుగా మేమొంటోలు అందజేయడం జరిగింది.అదే విధంగా ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన కబడ్డీ
పోటీలలో బ్రాంజ్ మెడల్ (3rd ప్లేస్) సాధించిన మంగొల్లు గ్రామానికి చెందిన గోలి శిరీష్ ను కూడా మెమొంటో తో సత్కరించారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img