Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రియల్ టైం స్ట్రాటజీ ట్రైనింగ్

విశాలాంధ్ర- గూడూరు :

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచనలతో పార్టీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ పెడన నియోజకవర్గంలో ఆర్ టి ఎస్ (రియల్ టైం స్ట్రాటజీ) ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో “ట్రైనర్లుగా” తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి “కనకమేడల వీరా” , మచిలీపట్నం పార్లమెంట్ టి ఎన్ ఎస్ ఎఫ్ అధ్యక్షులు “నిమ్మగడ్డ సత్యసాయి” , మచిలీపట్నం పార్లమెంట్ ఐటిడిపి అధ్యక్షులు “ప్రవీణ్ ఉప్పలపాటి” వ్యవహరించారు. పెడన టిడిపి ఇంచార్జ్ “కాగిత కృష్ణప్రసాద్ గారు” అధ్యక్షతన, మచిలీపట్నం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు “కొనకళ్ల నారాయణరావు గారు” ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం జరిగింది . పెడన నియోజకవర్గ పరిశీలకులు ఎస్ ఏడుకొండలు గారు , రాష్ట్రతెలుగుదేశం పార్టీ కార్యదర్శి కొనకళ్ళ జగన్నాథరావు గారు,రాష్ట్ర కమిటీ సభ్యులు , పార్లమెంట్ కమిటీ సభ్యులు , నాలుగు మండలాల అధ్యక్షులు ,అనుబంధ విభాగాల నాయకులు,బూత్ కన్వీనర్స్ , యూనిట్ ఇంఛార్జిలు,క్లస్టర్స్ లు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు , వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్న నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img