Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

వన్ టౌన్ సీఐ గా సురేష్ రెడ్డి

విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ గా సురేష్ రెడ్డి శుక్రవారం బాధ్యత లు స్వీకరించారు. విజయవాడ పటమట స్టేషన్ నుండి వన్ టౌన్ స్టేషన్ కు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా బదిలీ చేశారు. వన్ టౌన్ సీఐ గా ఉన్న వెంకటేశ్వర్లు ను సీఎస్ బి కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img