ఆత్మకూర్- విశాలాంధ్ర : అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలకి కొత్తగా ఎస్సై మున్నీర్ అహ్మద్ పోలీస్ స్టేషన్ కి ఛార్ట్స్ తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఆత్మకూరు మైన్ సర్కిల్ నందు సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ ఆటో యూనియన్ నాయకులు ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆత్మకూరు ఎస్సై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ దస్తగిరి, జెందర్ బాబు నాయక్, కానిస్టేబుల్ పెద్దన్న, కానిస్టేబులు అశోక్, సిపిఐ ఆత్మకూరు మండల కార్యదర్శి సనప నీళ్లుపాల రామకృష్ణ, మండల సహయ కార్యదర్శి బండారు శివ, ఆటో యూనియన్ చంటి, దాదు, హనుమన్న, శంకర్ రెడ్డి, రాము, నరేంద్ర,