Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాల్సిందే – ఉద్దవ్‌ థాక్రే

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రజల ద్వారానే దానిని ఎన్ను కోవాలని సూచించారు. శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును షిండే వర్గానికి ఈసీ కేటాయించడంపై ఆయన మరోసారి మండిపడ్డారు. సోమవారం మీడియాతో ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడారు. ఒక అధికార పార్టీ పేరు, చిహ్నాన్ని నేరుగా ఒక వర్గానికి ఇచ్చిన సందర్భం ఇప్పటి వరకు లేదన్నారు. ఈ అంశం సుప్రీంకోర్టులో ఉండగా ఈసీ తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాముడి ధను స్సును రావణుడు పట్టుకోలేడంటూ పరోక్షంగా షిండే వర్గంపై ధ్వజమెత్తారు. అవతలి వర్గం శివసేన పేరు, గుర్తు తీసుకోవచ్చు. కానీ థాక్రే పేరును తీసుకోలేరు అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ‘బాలాసాహబ్‌ థాక్రే కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. కేంద్రం స హాయంతో వారు థాక్రే వారసత్వాన్ని పొందలేరు’ అని హెచ్చరించారు. దొంగలు తన ఇంట్లోకి చొరబడి అన్నీ దోచుకున్నారంటూ షిండే వర్గాన్ని నిందించారు. ప్రజాస్వామ్య సంస్థల సహాయంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తోందని ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img