Monday, August 15, 2022
Monday, August 15, 2022

కనుపూరు బల్లమ్మ కొలువులో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి

కోవూరు. విశాలాంధ్ర. మాజీ మంత్రి, కోవూరు ఎమ్మెల్యే, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కనుపూరు, బల్లమ్మకు ప్రత్వ్యేక పూజలో పాల్గొన్నారు, మంగళవారం, DAAB చైర్మెన్, దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, దంపతులు, మొక్కుబడి నేపథ్యంలో, ఈ కార్యక్రమం కు ప్రసన్న, ముఖ్య నేతలు, AmC చైర్మెన్ పచ్చిపాల రాదా కృష్ణా రెడ్డి,కోవూరు, జడ్పీటీసీ కవరగిరి, శ్రీలత, బుచ్చి సొసైటీ బ్యాంకు చైర్మెన్, సూర శ్రీనివాసులు రెడ్డి, విజయకుమార్ రెడ్డి,వైసిపి నాయకులు, ప్రజా ప్రతి నిధులు, బారి సంఖ్యలో హాజరు అయ్యారు, నిరంజన్ రెడ్డి, సహపంతి, విందు భోజనం ఏర్పాటు చేసారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img