Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పని సరి

యస్ ఐ సుదర్శన్ యాదవ్

విశాలాంధ్ర – వలేటివారిపాలెం మండలంలో జరుగుతున్న గణేష్, ఉత్సవ కార్యక్రమం కు, నిబంధన లు పాటించి, పోలీస్ అనుమతులు తీసుకోవాలి అని వలేటివారిపాలెం యస్ ఐ సుదర్శన్ యాదవ్ అన్నారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వినాయక ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేయు భక్తులుఒక కమిటీ ని ఏర్పాటు చేసి అధికారులు అనుమతి పొంది, నిబంధన లు ప్రకారం, ప్రజలు కు ఆటంకం లేకుండా చూడాలని యస్ ఐ అన్నారు, విద్యుత్ తీగలు,గణేష్ ఏర్పాటు చేసే స్థలం లో స్థల యజమాని అనుమతి తీసుకోవాలని అన్నారు, గ్రామం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పారు, నిమజ్జనం చేసే, తేదీ, రూటు, ప్రదేశము, ముందుగా తెలపాలని అన్నారుఅసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా, వివాదాల కు, చోటు ఇవ్వకుండా, ప్రశాంతంగా జరుపుకోవాలని సూచనలు ఇచ్చారు, ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది ఉన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img