Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

పూరిల్లు దగ్ధం

విశాలాంధ్ర – ఉలవపాడు : కరేడు పంచాయతీ చెందిన పొర్లు గట్ట సంఘంలోని పొట్లూరు జాలయ్య అనే రైతు కూలీ నివాసముండే పూరీలు పూర్తిగా దగ్ధమైంది స్థానికులు చెప్పిన కథనం ప్రకారం రైతు కూలీగా ఉండే పోట్లూరి జాలయ్య రోజు లాగా కూలిపనిగలడంతో సుమారు ఒంటిగంట నుంచి రెండు గంటల మధ్యలో ఇంట్లో భారీగా మండల రావడం తో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది ఇంట్లో సుమారు 50 వేల రూపాయలు పైన ఆస్తి నష్టం సంభవించినట్లు స్థానికులు తెలిపారు అయితే ఘటన జరిగిన తర్వాత స్థానిక వాలంటీర్ వచ్చి అధికారులు సమాచారం ఇవ్వడంతో ఘటన గల కారణాలను అన్వేషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img